తుపాను బాధిత ప్రాంతాల్లో పవన్ పర్యటన

తుపాను బాధిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు. పర్యటన కోసం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరకున్న ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. పవన్ వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

దివిసీమ ప్రాంతంలో తుపానుకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్న పవన్ కళ్యాణ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *