AndhraPradesh November 24, 2020 తుంగభద్ర తీరం..పంచహారతి Posted By: andhravani bureau 0 Comment తుంగభద్ర తీరం ..ఆధ్యాత్మిక తరంగం..తుంగభద్ర పుష్కరాలలో భాగంగా ఐదవ రోజు మంగళవారం నాడు ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో పుష్కర తుంగా నదీమతల్లికి పంచ హారతినిస్తున్న వేద పండితులు..అర్చకులు